చిచ్చర పిడుగు !! 8 ఏళ్లకే ఏకంగా కారు నడిపించేశాడు !!

|

May 04, 2022 | 9:16 PM

ఓ ఎనిమిదేళ్ల బాలుడు ఏకంగా కారును నడుపుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇదేదో బొమ్మ కారు కాదండోయ్‌..నిజమైన కారే..ఈ షాకింగ్‌ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది.

ఓ ఎనిమిదేళ్ల బాలుడు ఏకంగా కారును నడుపుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇదేదో బొమ్మ కారు కాదండోయ్‌..నిజమైన కారే..ఈ షాకింగ్‌ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. భారత్‌లోలాగే పాకిస్థాన్‌లో కూడా 18 ఏళ్లు నిండిన వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ అనుమతి ఉంది. కానీ సియాల్‌ కోటకు చెందిన 8 ఏళ్ల బాలుడు నిబంధనలు అతిక్రమిస్తూ రోడ్డుపై టోయోటా ఫార్చ్యూనర్‌ ఎస్‌యూవీని నడుపుతూ కనిపించాడు. వెంటనే వీడియోలు ఫోటోలు తీసిన స్థానికులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో వార్త వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోలోని బాలుడి పేరు ఆయాన్‌గా గుర్తించారు. ఈ బాలుడు ఆరేళ్ల‌నుంచే కారు డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో త‌న ప‌దేళ్ల అక్క కారు ముందు నిల్చొని మొద‌ట అయాన్ డ్రైవింగ్ స్కిల్స్‌ను వివ‌రించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: క్లాస్‌రూమ్‌లో లవర్‌తో రొమాన్స్.. అందరూ చూస్తుండగా కిస్.. కట్ చేస్తే..

చెట్టునుంచి వరదలా పొంగుతున్న నీరు.. షాకవుతన్న జనం !!

Viral Video: వీడెవడు మావా !! ఇదీ ఇదీ ఎందుకని ఏకంగా ట్రైన్‌నే దొంగిలించాడు !!

రెంటుకు ఇల్లు ఉందా అని వెళ్లి రొమాన్స్ చేసుకున్న జంట !! చివరకి ఏమైందంటే ??

Andhrapradesh: నా కారునే ఆపుతావా !! కానిస్టేబుల్ పై దాడి చేసిన డ్రైవర్ !!

 

Published on: May 04, 2022 09:16 PM