చిన్నారి విద్యార్థికి టీచర్‌ అదిరిపోయే సర్‌ప్రైజ్‌.. ఏం చేసిందంటే ??

|

Nov 11, 2023 | 9:58 AM

తల్లి,తండ్రి, గురువు, దైవం అన్నారు.. తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని గురువుకు మాత్రమే ఇచ్చారు. పిల్లలకు పలుకు నేర్పేది తల్లి అయితే.. బ్రతుకు నేర్పేది గురువులే. కొందరు ఉపాధ్యాయులు విద్యార్ధులను తమ సొంతబిడ్డల్లా చూసుకుంటారు. తాజాగా ఓ నిరుపేద విద్యార్థిపట్ల ఓ టీచర్‌ ప్రవర్తించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఓ ఎనిమిదేళ్ల విద్యార్ధికి పుట్టినరోజు సందర్భంగా ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు ఆ టీచర్, తోటి విద్యార్ధులు.

తల్లి,తండ్రి, గురువు, దైవం అన్నారు.. తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని గురువుకు మాత్రమే ఇచ్చారు. పిల్లలకు పలుకు నేర్పేది తల్లి అయితే.. బ్రతుకు నేర్పేది గురువులే. కొందరు ఉపాధ్యాయులు విద్యార్ధులను తమ సొంతబిడ్డల్లా చూసుకుంటారు. తాజాగా ఓ నిరుపేద విద్యార్థిపట్ల ఓ టీచర్‌ ప్రవర్తించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. నిరుపేద కుటుంబానికి చెందిన ఓ ఎనిమిదేళ్ల విద్యార్ధికి పుట్టినరోజు సందర్భంగా ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు ఆ టీచర్, తోటి విద్యార్ధులు. ఆ క్షణం ఆ చిన్నారి విద్యార్ధి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన వీడయో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. కొలంబియాలోని ఎబెజికోలో పాఠశాలకు చెందిన విద్యార్ధులు, టీచర్‌ కలిసి తమ సహ విద్యార్థి ఏంజెల్ డేవిడ్ పుట్టినరోజు వేడుకలను అతను ఊహించని విధంగా ఏర్పాటు చేసి సర్‌ప్రైజ్‌ చేశారు. అది చూసిన ఏంజెల్‌ పట్టరాని సంతోషంతో ఒక్కసారిగా ఏడ్చేశాడు. ఏంజెల్‌ నిరుపేదకుటుంబానికి చెందినవాడు. దాంతో తను ఎప్పుడూ పుట్టినరోజు వేడుకలు జరుపుకునే అవకాశం అతనికి కలగలేదు. విషయం తెలుసుకున్న ఏంజెల్‌ క్లాస్‌ టీచర్‌ విద్యార్ధులందరితో కలిసి ఏంజిల్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చెయ్యాలనుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్

పెట్‌ డాగ్‌ వ్యాపారంలో లాభాలు ఎన్ని కోట్లో తెలుసా ??

సాలీడు కాటుతో అలర్జీతో ముఖం ఉబ్బిపోయి గాయం నల్లగా మారిన వైనం..

Anand Mahindra: ఢిల్లీలో వాయు కాలుష్యం నివారణకు ఆనంద్‌ మహీంద్రా సలహా

Balakrishna: ఎవరైనా నన్ను అలా పిలిస్తే.. వాళ్లుకు ఇక దబిడదిబిడే..