53 సార్లు పెళ్లాడిన వ్యక్తి.. మనశ్శాంతి కోసమే తప్ప మరొకటి కాదట..
సౌదీకి చెందిన ఓ వ్యక్తి తాను 53 సార్లు వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నాడు. తన లక్ష్యం స్థిరత్వం, మనశ్శాంతేనని వ్యక్తిగత ఆనందం కాదని తెలిపాడు. 63 ఏళ్ల అబు అబ్లుల్లా ఎంబిసి టెలివిజన్ చానెల్‌తో మాట్లాడుతూ తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పాడు.
సౌదీకి చెందిన ఓ వ్యక్తి తాను 53 సార్లు వివాహం చేసుకున్నట్లు పేర్కొన్నాడు. తన లక్ష్యం స్థిరత్వం, మనశ్శాంతేనని వ్యక్తిగత ఆనందం కాదని తెలిపాడు. 63 ఏళ్ల అబు అబ్లుల్లా ఎంబిసి టెలివిజన్ చానెల్‌తో మాట్లాడుతూ తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పాడు. అతని మొదటి వివాహం 20 ఏళ్ల వయసులో జరిగిందని అపుడు తన భార్య తనకంటే ఆరేళ్లు పెద్దదని తెలిపాడు. 23 ఏళ్లప్పుడు మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న నా నిర్ణయాన్ని నా భార్యకు తెలియజేసాను. ఆ తర్వాత మొదటి, రెండవ భార్యల మధ్య సమస్య తలెత్తిందని అది మూడవ, నాల్గవ పెళ్లిళ్ళకు తనను ప్రేరేపించిందని అతను చెప్పాడు. అనంతరం మొదటి, రెండో, మూడవ భార్యలకు విడాకులు ఇచ్చానని అబూ అబ్దుల్లా తెలిపాడు. నా వివాహాలు చాలా వరకు సౌదీ మహిళలతోనే జరిగాయి. విదేశీ పర్యటనల సమయంలో బయటి దేశాలలో నాలుగు నెలలు ఉండేవాడిని. ఆ సమయంలో విదేశీ మహిళలను కూడా వివాహం చేసుకున్నానని చెప్పాడు. అబు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను ఇప్పటివరకు నెటిజన్లు 8,50,000 సార్లు చూసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డెలివరీ బాయ్ సాహసానికి వావ్ అనాల్సిందే.. ఏకంగా ట్రైన్‌నే చేజ్ !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

