వామ్మో !! ఈ కోతులు 32 ఎకరాల ఆసాములు !!

Updated on: Oct 25, 2022 | 9:35 AM

ప్రేమ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. అది మనుషులపైన కావచ్చు, మూగ జీవాలపైన కావచ్చు. ప్రేమకున్నశక్తి అలాంటిది. అందుకే ఓ గ్రామానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు 32 ఎకరాల భూమిని కోతులకు రాసిచ్చారు.

ప్రేమ ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంది. అది మనుషులపైన కావచ్చు, మూగ జీవాలపైన కావచ్చు. ప్రేమకున్నశక్తి అలాంటిది. అందుకే ఓ గ్రామానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు 32 ఎకరాల భూమిని కోతులకు రాసిచ్చారు. నమ్మడంలేదు కదా… ఇది నిజంగా నిజమండి బాబు.. భూమి అనగానే వ్యక్తుల పేరునో లేక సంస్థల పేరునో ఉంటుంది కానీ, ఇలా జంతువుల పేరుమీదా..! అనుకోకండి. మహారాష్ట్ర ఉస్మానాబాద్‌ జిల్లాలోని ఓ గ్రామంలో వానరాలకు వాటి పేరున ఏకంగా 32 ఎకరాల భూమి ఉంది. జిల్లాలోని ఉప్లా గ్రామంలో ప్రజలు వానరాలను అత్యంత ప్రేమగా చూసుకుంటారు. అవి ఎప్పుడు ఇంటికి వచ్చినా.. వాటికి ఆహారం అందిస్తారు. అంతేకాకుండా వివాహాల సమయంలో వాటిని ప్రత్యేక అతిథులుగా గౌరవిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గోడ కూలుస్తుండగా ఊహించని ఘటన !! అక్కడి సీన్‌ చూసి కళ్లు జిగేల్‌ !!

వధువు నుదిటిపై సింధూరం పెడుతూ వరుడు ఏం చేశాడో చూడండి !!

జిరాఫీ పిల్లపై సింహం దాడి !! తల్లి ఎలాకాపాడుకుందో చూడండి

అమానుషం.. బైక్ కు కట్టేసి.. మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు

Published on: Oct 25, 2022 09:35 AM
Loading...
Unable to load recommendations.
Follow Us