‘అతిగా తిని’ ప్రాణం పోగొట్టుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్
ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తినే ఛాలెంజ్‌ను స్వీకరించి ప్రాణాలు కోల్పోయింది. చైనాలో 24 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాన్ షావోటింగ్ లైవ్ టెలికాస్ట్‌లో ఈటింగ్ ఛాలెంజ్ చేస్తూ చనిపోయింది. ఈ సంఘటన జూలై 14న జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇన్‌ఫ్లుయెన్సర్ పాన్ షావొటింగ్ ఈటింగ్ ఛాలెంజ్‌లు చేయడంలో ప్రసిద్ధి. ఆమె నిర్విరామంగా 10 గంటల కంటే ఎక్కువసేపు వివిధ ఆహార పదార్థాలను రుచి చూస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది.
ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ తినే ఛాలెంజ్‌ను స్వీకరించి ప్రాణాలు కోల్పోయింది. చైనాలో 24 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాన్ షావోటింగ్ లైవ్ టెలికాస్ట్‌లో ఈటింగ్ ఛాలెంజ్ చేస్తూ చనిపోయింది. ఈ సంఘటన జూలై 14న జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇన్‌ఫ్లుయెన్సర్ పాన్ షావొటింగ్ ఈటింగ్ ఛాలెంజ్‌లు చేయడంలో ప్రసిద్ధి. ఆమె నిర్విరామంగా 10 గంటల కంటే ఎక్కువసేపు వివిధ ఆహార పదార్థాలను రుచి చూస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది. వెయిట్రెస్‌గా పనిచేసే షావొటింగ్ అధిక సంపాదన కోసం ఫుడ్ టేస్టర్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారింది. వెయిట్రెస్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కొనసాగుతోంది. మంచి సంపాదనతో పాటు ఫ్యాన్స్ నుంచి కానుకలు ఆమెకు అందేవి. సోషల్ మీడియాలో ప్రతి ఈటింగ్ ఛాలెంజ్‌లో 10కిలోల కంటే ఎక్కువ ఆహారాన్ని తినేదని తెలుస్తోంది. అంతేకాదు రోజుకు 10 గంటల పాటు నిరంతరంగా ఆహారం తింటూ ఉండేది కూడా.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇష్టం లేని కాపురం వాళ్లది !! రాజ్ తరుణ్ ఇష్యూపై సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్
OTTలో రికార్డులు క్రియేట్ చేస్తోన్న అంజలి ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్
Indian 2: భారతీయుడు2 OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
Anasuya: నక్కతోక తొక్కిన అనసూయ.. పవన్‌తో స్పెషల్ సాంగ్ అంటే మాటలు కాదుగా