కోళ్ళ బుట్టలో దూరిన 13 అడుగుల భారీ గిరినాగు

|

Sep 07, 2023 | 9:56 AM

వర్షా కాలంతో పుట్టలో దాగి ఉన్న పాములన్నీ జనావాల్లోకి వస్తున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా ఎం.కోడూరులో భారీ గిరినాగు ఒకటి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు ఎలమంచిలి రమేశ్ తన పొలంలో కోళ్లను పెంచుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ గిరినాగు కోళ్లను వెంబడిస్తూ.. వాటి గూట్లోకి దూరింది. 13 అడుగుల పొడవున్న గిరి నాగు బుసలు కొడుతూ కనిపించింది. ఇది గమనించిన రైతు వెంటనే పాములు పట్టే వెంకటేశ్‌కు సమాచారం అందించాడు.

వర్షా కాలంతో పుట్టలో దాగి ఉన్న పాములన్నీ జనావాల్లోకి వస్తున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లా ఎం.కోడూరులో భారీ గిరినాగు ఒకటి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు ఎలమంచిలి రమేశ్ తన పొలంలో కోళ్లను పెంచుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ గిరినాగు కోళ్లను వెంబడిస్తూ.. వాటి గూట్లోకి దూరింది. 13 అడుగుల పొడవున్న గిరి నాగు బుసలు కొడుతూ కనిపించింది. ఇది గమనించిన రైతు వెంటనే పాములు పట్టే వెంకటేశ్‌కు సమాచారం అందించాడు. ఆయన వచ్చి దాదాపు 20 నిమిషాలు శ్రమించి పామును పట్టుకున్నాడు. అనంతరం దానిని అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో పులస..! రూ.26 వేలకు దక్కించుకున్న ఓ నేత

Amitabh Bachchan: ‘గోల్డెన్’ ఛాన్స్ కొట్టేసిన అమితాబ్ బచ్చన్.. విశిష్ట రీతిలో గౌరవించిన బీసీసీఐ

Love Marriage: ఆంధ్రా అబ్బాయి.. తైవాన్ అమ్మాయి… వెంకన్న సన్నిధిలో పెళ్లి

మొదటిసారి అద్దంలో చూసుకున్న ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి..

చంద్రునిపై రెండెక‌రాలు గిఫ్ట్‌గా పొందిన తెలుగోడు !! నాసాకు 50వేల డాల‌ర్లు గిఫ్ట్

 

Follow us on