Watch Video: జనావాసాల్లో చిరుత సంచారం.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

Updated on: Dec 01, 2023 | 12:15 PM

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. పట్టణంలో ఉన్న ఓ కొండపై అటూ ఇటూ తిరుగుతూ హల్‌చల్‌ చేసింది. దీన్ని గుర్తించిన స్థానికులు మొబైల్‌ ఫోన్స్‌లో చిత్రీకరించారు. కార్తీక మాసం కావడంతో కొండపై ఉన్న శివాలయానికి వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. పట్టణంలో ఉన్న ఓ కొండపై అటూ ఇటూ తిరుగుతూ హల్‌చల్‌ చేసింది. దీన్ని గుర్తించిన స్థానికులు మొబైల్‌ ఫోన్స్‌లో చిత్రీకరించారు. కార్తీక మాసం కావడంతో కొండపై ఉన్న శివాలయానికి వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కొండ చుట్టూ నివాసాలు ఉండడంతో ఏ వైపు నుంచి చిరుత దూసుకు వస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us