Uppena OTT Release Date Video : త్వరలో డిజిటల్‌లో రానున్న ఉప్పెన మూవీ.
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు క్రికెట్ జట్టును తలపిస్తారు. మెగాస్టార్ చిరంజీవి వేసిన రోడ్డుపై మెగాఫ్యామిలీ వారసులుగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇప్పటి వరకూ 10 మందికి పైగా హీరోలుగా అడుగు పెట్టారు.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: వీడియోలు
Published on: Feb 15, 2021 06:35 AM
వైరల్ వీడియోలు
Latest Videos