TV9 Telugu: తెలుగు న్యూస్ చానల్స్ లో TV9కు No.1 స్థానం.. రెండు దశాబ్దాల చరిత్రలో, తెలుగు మీడియా కనీవినీ ఎరుగని రీతిలో రేటింగ్స్‌.

|

May 19, 2023 | 9:00 AM

జస్ట్‌ టైమ్‌ గ్యాప్‌ అంతే... టైమింగ్‌లో తేడా ఉండదు. ఆంధ్రా, సీడెడ్‌, నైజాం అన్ని సెంటర్లలో ఒకటే రీసౌండ్‌. తెలుగు వారున్న ప్రతీ ఇంట్లో.. తెలుగు దనం ఉట్టిపడే ప్రతీ వాడలో.. తెలుగు వెలుగు ప్రసరిస్తున్న అన్ని ప్రాంతాల్లో... నెంబర్‌ వన్‌గా నిలిచింది టీవీ9.

జస్ట్‌ టైమ్‌ గ్యాప్‌ అంతే.. టైమింగ్‌లో తేడా ఉండదు. ఆంధ్రా, సీడెడ్‌, నైజాం అన్ని సెంటర్లలో ఒకటే రీసౌండ్‌. తెలుగు వారున్న ప్రతీ ఇంట్లో.. తెలుగు దనం ఉట్టిపడే ప్రతీ వాడలో.. తెలుగు వెలుగు ప్రసరిస్తున్న అన్ని ప్రాంతాల్లో… నెంబర్‌ వన్‌గా నిలిచింది టీవీ9.రెండు దశాబ్దాల చరిత్రలో.. తెలుగు మీడియా కనీవినీ ఎరుగని రీతిలో… రేటింగ్స్‌ బాక్సే బద్దలయ్యే రేంజ్‌లో.. టీవీ9 నిలిచింది. నువ్వా నేనా అనే సంశయం లేనే లేదు. వారా.. వీరా అనే డౌట్‌ అక్కర్లేదు. జనం నాడి.. ఒకే వైపు.. టీవీ9.. తగ్గేదే లే. తెలుగు ప్రజలు నమ్ముతున్న ఏకైక చానల్‌ టీవీ9.ఖండాంతరాల్లో ఉన్న తెలుగు వారు ఆదరిస్తున్న ఏకైక న్యూస్‌ చానల్‌ టీవీ9 తెలుగు. దేశంలోనే నెంబర్‌ వన్‌ నెట్‌వర్క్‌గా ఉన్న టీవీ9 నెట్‌వర్క్‌.. అన్నిభాషల్లోనూ రారాజుగా ఉంది. తెలుగులోనూ తన సింహాసనాన్ని రాజసంగా అధిష్టించింది. హిందీ చానల్‌ అయిన టీవీ9 భారత్‌ వర్ష్‌, టీవీ9 కన్నడ, టీవీ9 మరాఠీ, టీవీ9 గుజరాతీ, టీవీ9 బెంగాలీ తోపాటు.. టీవీ9 తెలుగు అగ్రగామిగా ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!