Corona Cases: వరంగల్‌ జిల్లాలో కరోనా కలకలం.! ముగ్గురు చిన్నారులకు కోవిడ్‌ పాజిటివ్‌

తెలంగాణలో తాజాగా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వరంగల్‌ జిల్లా కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా నమోదైన కేసులు దడ పుట్టిస్తున్నాయి. కొత్తేడాదికి ముందు జిల్లాలో కరోనా దడ పుట్టిస్తోంది. చిన్నారులకు కరోనా వైరస్‌ సోకడం కలవరపెడుతోంది. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా పాజిటివ్ చిన్నారులకు కోవిడ్ ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. 20 బెడ్స్‌తో ప్రత్యేకంగా పిడియాట్రిక్ కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు.

Corona Cases: వరంగల్‌ జిల్లాలో కరోనా కలకలం.! ముగ్గురు చిన్నారులకు కోవిడ్‌ పాజిటివ్‌

|

Updated on: Jan 02, 2024 | 5:39 PM

తెలంగాణలో తాజాగా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వరంగల్‌ జిల్లా కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా నమోదైన కేసులు దడ పుట్టిస్తున్నాయి. కొత్తేడాదికి ముందు జిల్లాలో కరోనా దడ పుట్టిస్తోంది. చిన్నారులకు కరోనా వైరస్‌ సోకడం కలవరపెడుతోంది. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరోనా పాజిటివ్ చిన్నారులకు కోవిడ్ ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. 20 బెడ్స్‌తో ప్రత్యేకంగా పిడియాట్రిక్ కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా ముగ్గురు చిన్నారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే ప్రజలు ఆందోళ చెందాల్సిన అవసరం లేదని ఎంజీఎం సుపరింటెండెంట్ డాక్టర్‌ చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. కరోనా బాధితులకు అత్యుత్తమ చికిత్సను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భరోసానిచ్చారు. డాక్టర్‌ చంద్రశేఖర్.. కరోనా పాజిటివ్‌గా తేలిన చిన్నారుల వయసు ఒకటి నుంచి రెండేళ్లలోపే. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో హోం ఐసోలేషన్‌కు పంపారు. ఒక్కరిని మాత్రమే అడ్మిట్‌ చేసుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us
యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. 'మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే' అంటూ..
యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. 'మీ ఆత్మ ఎప్పటికీ మాతోనే' అంటూ..
ఆంధ్రాలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త..
ఆంధ్రాలో పింఛన్ తీసుకునేవారికి శుభవార్త..
స్పాట్ లెస్ బ్యూటి కోసం నారింజ తొక్కలతో ఫేస్ మాస్క్‌..!ఇలా వాడితే
స్పాట్ లెస్ బ్యూటి కోసం నారింజ తొక్కలతో ఫేస్ మాస్క్‌..!ఇలా వాడితే
సరసమైన ధరలోనే హైబ్రీడ్ కారు.. మారుతి సుజుకీ నుంచి..
సరసమైన ధరలోనే హైబ్రీడ్ కారు.. మారుతి సుజుకీ నుంచి..
దంచికొట్టిన సాయి సుదర్శన్, షారుఖ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
దంచికొట్టిన సాయి సుదర్శన్, షారుఖ్.. ఆర్సీబీ ముందు భారీ టార్గెట్
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
పెళ్లిలో వధూవరులకు పసుపు ఎందుకు పెడతారో తెలుసా..? కారణం ఇదేనట..!
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
తమిళనాట తాగు నీటి కష్టాలు.. సీఎం స్టాలిన్ ముందస్తు చర్యలు..
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
ధ్యానంతో టెన్షన్ ఫ్రీ లైఫ్..పని ఒత్తిడిని దూరం చేసే పది చిట్కాలు
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకూ రుణాలిస్తారా? తెలియాలంటే ఇది చదవాల్స
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..
డ్రంకెన్ డ్రైవ్ టెస్టు చేయడానికి కారు ఆపారు.. కట్ చేస్తే..