Corona Virus: నో డౌట్.. మూడో ముప్పు కన్ఫర్మ్ !! లైవ్ వీడియో

|

Dec 08, 2021 | 9:47 AM

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. సౌతాఫ్రికాలో మొదలైన మహమ్మారి.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. భారత్‌లోనూ కొత్త వేరియంట్ కలవర పడుతోంది.