Viral Video: సైకిల్ ఎత్తుకెళ్లిన దొంగ !! షాక్ ఇచ్చిన ఓనర్ !! వీడియో

|

Dec 01, 2021 | 1:48 PM

దొంగతం చేయాలంటే ఎన్నో ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుంది. దొంగతనం చేయడం అంత సులువైన పని కాదు.. అది కూడా ఒక కళే. ఎన్నో ప్రణాళికలు వేసి..

దొంగతం చేయాలంటే ఎన్నో ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుంది. దొంగతనం చేయడం అంత సులువైన పని కాదు.. అది కూడా ఒక కళే. ఎన్నో ప్రణాళికలు వేసి.. ఎంతో వ్యూహత్మాకంగా మాటు వేసి దొంగతనం చేసిన కొన్నిసార్లు బెడిసి కొడుతుంది. అలాగే దొంగతనం చేయడానికి వెళ్లి అడ్డంగా దొరికి ఒళ్లు హూనం చేసుకున్న వాళ్లు కూడా ఉంటారు. అయితే జనాలకు తెలియకుండా ఎంతో చాకచక్యంగా దొంగతనం చేసిన సీసీ ఫుటేజ్ నుంచి తప్పించుకోలేరు. ఇటీవల దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోవడం… లేదా.. ఎంతో తెలివిగా దొంగతనం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ అతి తెలివి దొంగ పట్ట పగలే ఇంట్లో నుంచి సైకిల్ దొంగిలించాడు.. కానీ ఆ తర్వాత ఓనర్ చేసిన పనికి షాకయ్యాడు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

గంటకు రూ.700 చెల్లించే ఉద్యోగం !! అక్కడ నిద్రపోతే చాలు !! వీడియో

తలకు బలంగా బంతి తగిలి !! గ్రౌండ్‌లోనే కుప్పకూలిన ఆటగాడు !! వీడియో

బైక్​పై వెళ్తుండగా ఆగిన గుండె !! క్షణాల్లోనే మృతి చెందిన యువకుడు !! వీడియో

వింత వ్యాధి !! రోజుకు 70 సార్లు వాంతులు !! మ్యాటర్ తెలిస్తే షాక్ !! వీడియో

Viral Video: ప్రేమించిన యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి !! వీడియో