Telangana: నోటిఫికేషన్ ఎప్పుడు..! స్థానిక సంస్థల ఎన్నికలపై కొనసాగుతున్న సస్పెన్స్..
స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశాలు ఉండటంతో.. దీనిపై మరోసారి కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉంది ప్రభుత్వం..
స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశాలు ఉండటంతో.. దీనిపై మరోసారి కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ చివరి నాటికి ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు సమాచారం.. బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ రానందున.. హైకోర్టును సమయం కోరే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
