Telangana: రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్ నాశనం చేయొద్దు..
రూ. 3 కోట్లు పెట్టి ఉద్యోగం కొన్నారన్న ఆరోపణలపై గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారన్నారు. గ్రూప్-1 పరీక్షలపై రాజకీయం చేయొద్దని కోరారు. ఆరోపణలు చేసేవారు.. వాటిని నిరూపించాలన్నారు. మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్ నాశనం చేయొద్దంటూ కన్నీరుమున్నీరయ్యారు.
రూ. 3 కోట్లు పెట్టి ఉద్యోగం కొన్నారన్న ఆరోపణలపై గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారన్నారు. గ్రూప్-1 పరీక్షలపై రాజకీయం చేయొద్దని కోరారు. ఆరోపణలు చేసేవారు.. వాటిని నిరూపించాలన్నారు. మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్ నాశనం చేయొద్దంటూ కన్నీరుమున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలని గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆరోపణలు చేసేవారు.. వాటిని నిరూపించాలన్నారు. గ్రూప్-1 పరీక్షలపై రాజకీయం చేయొద్దని కోరారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకున్నారని.. తమకు మాకు న్యాయం చేయాలని.. గ్రూప్-1 ర్యాంకర్ల పేరెంట్స్ కోరారు.
ఇవి కూడా చదవండి
Hyderabad: వలపు వల.. గురువు విలవిల.. ఇదో పెద్ద కామ క్రైమ్ కథా చిత్రమ్..
Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే
Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్‌లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

