బాసర దగ్గర తగ్గిన గోదావరి ఉధృతి.. కూలిన గంగమ్మ విగ్రహ ప్రహరీగోడ..

Updated on: Aug 31, 2025 | 8:47 AM

బాసర దగ్గర గోదావరి ఉధృతి తగ్గింది. ఇంకా నీటిలోనే రెండు లాడ్జిలు, కాటేజ్ ఉన్నాయి.. వరదకు గంగమ్మ విగ్రహ ప్రహరీగోడ కూలింది. జ్ఞానసరస్వతి పురవీధుల నుంచి నీళ్లు బయటకు రావడంతో దుకాణదారులు, లాడ్జి యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతోపాటు అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు.

Published on: Aug 31, 2025 08:29 AM