KTR: నాంపల్లి కోర్టుకు చేరుకున్న కేటీఆర్.. పరువునష్టం దావాపై కోర్టులో స్టేట్‌మెంట్
ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారంటూ.. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్ వేశారు. మంత్రిపై 100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. దానికి సంబంధించి వాంగ్మూలం ఇవ్వడానికి కోర్టుకు వచ్చారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంతో మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు సాక్షుల వాగ్మూలాన్ని సైతం రికార్డు చేస్తుంది కోర్టు..
ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారంటూ.. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్ వేశారు. మంత్రిపై 100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. దానికి సంబంధించి వాంగ్మూలం ఇవ్వడానికి కోర్టుకు వచ్చారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంతో మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు సాక్షుల వాగ్మూలాన్ని సైతం రికార్డు చేస్తుంది కోర్టు.