చందమామ భూమిని ఢీకొడుతుందా ?? పొంచి వున్న పెను ప్రమాదం.. వీడియో

| Edited By: Anil kumar poka

Dec 11, 2021 | 3:54 PM

చల్లని వెన్నెల కురిపించే చందమామ భూమిని ఢీకొంటే ఏమవుతుందో తెలుసా.. చందమామ భూమిని ఢీకొట్టడమేంటి అనుకుంటున్నారా.. కాసేపు అనుకుందాం..

చల్లని వెన్నెల కురిపించే చందమామ భూమిని ఢీకొంటే ఏమవుతుందో తెలుసా.. చందమామ భూమిని ఢీకొట్టడమేంటి అనుకుంటున్నారా.. కాసేపు అనుకుందాం.. ఒక వేళ చందమామ భూమివైపు దూసుకొస్తే ఏమవుతుందో తెలుసుకుందాం… చందమామ భూమివైపు రావాలంటే… ముందుగా రోచ్ లిమిట్‌ (Roche Limit)కి చేరుకోవాలి. ఇది భూమికి 18,470 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది భూమికి ఒక రక్షణ కవచంలాంటిది. ఈ లిమిట్ దాటి లోపలికి ఏ అంతరిక్ష పదార్థం వచ్చినా… అది ముక్కలైపోతుందట. సపోజ్ ఏ గ్రహశకలమో రోచ్ లిమిట్ దాటి భూవాతావరణంలోకి వస్తే… ముక్కలవడమే కాదు… రాపిడికి కాలిపోతుందట కూడా. చందమామ కూడా రోచ్ లిమిట్ లోకి రాగానే పేలిపోతుందట.

మరిన్ని ఇక్కడ చూడండి:

ముస్లిం వ్యక్తి ఔదార్యం !! గొప్ప మనసుతో ఇలాంటి సాయం !! వీడియో

Viral Video: పెంపుడు శునకం వింత అల్లరి !! చూసి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో

కల్లుచెదిరే వజ్రాల గొడుగు !! 12 వేల డైమండ్లు !! ధరెంతో తెలుసా ?? వీడియో

Viral Video: ఇదేం వింత అలవాటు !! వారానికి ఒక్కసారేనా ?? వీడియో

Most Expensive City : అత్యంత ఖరీదైన నగరం ఇదే !! పేరు తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో

Published on: Dec 11, 2021 03:50 PM