Gadget Guru: అర్జెంటుగా మీ పిసి అప్డేట్ చెయ్యండి.. లేకపోతే మీ డేటా గల్లంతే !! వీడియో

Updated on: Dec 07, 2021 | 4:41 PM

మీరు మీ పీసీ అప్డేట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ?? అప్డేట్ చేయకపోవటానికి అనేక కారణాలు ఉంటాయి.. కొంతమంది పైరేటెడ్ వాడుతు అప్డేట్ చేస్తే లైసెన్స్ పోతుందని.. మరి కొంతమంది అప్డేట్ చేస్తే డ్రైవ్ లో ఖాళి తగ్గిపోతుందని అప్డేట్ చేయరు..

Loading...
Unable to load recommendations.
Follow Us