Samsung Galaxy F12: మార్కెట్లోకి వచ్చిన సామ్‌సంగ్‌ F12... తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు... ( వీడియో )
Samsung Galaxy F12

Samsung Galaxy F12: మార్కెట్లోకి వచ్చిన సామ్‌సంగ్‌ F12… తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు… ( వీడియో )

|

Apr 08, 2021 | 6:18 PM

Samsung Galaxy F12: వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్‌ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో మార్కెట్లోకి గ్యాలక్సీ ఎఫ్‌12 ఫోన్‌ను ప్రవేశపెట్టింది..