One Plus Nord 2: పేలుతున్న వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్లు !! నాలుగు నెలల్లో 3 ఫోన్లు బ్లాస్ట్‌ !! వీడియో

|

Nov 18, 2021 | 8:31 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన OnePlus Nord 2 మోడల్‌ ఫోన్‌ని 2021 జూలైలో విడుదల చేసింది. ప్రారంభించి నాలుగు నెలల్లో ఇప్పటి వరకు ఈ మోడల్‌ సంబంధించి 3 ఫోన్లు పేలిపోయాయి.

YouTube video player

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన OnePlus Nord 2 మోడల్‌ ఫోన్‌ని 2021 జూలైలో విడుదల చేసింది. ప్రారంభించి నాలుగు నెలల్లో ఇప్పటి వరకు ఈ మోడల్‌ సంబంధించి 3 ఫోన్లు పేలిపోయాయి. ఈసారి పేలుడులో వినియోగదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పేరు సుచిత్‌ అతని ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఫోన్ పేలిన తర్వాత సుచిత్ శర్మ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలలో పాడైన ఫోన్‌తో పాటు కాలిన గాయాలను కూడా చూపే ప్రయత్నం చేశాడు. OnePlus బ్రాండ్ ఫోన్‌ ఎంతో ప్రాచుర్యం పొందినప్పటికీ అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయితే వన్‌ప్లస్ వినియోగదారులు వన్‌ప్లస్ ఇండియాను ట్యాగ్ చేసి మీ కంపెనీ నుంచి దీనిని ఊహించలేదని రాశారు. మీ ఉత్పత్తి ఏం చేసిందో చూడండి. ఫలితం కోసం సిద్ధంగా ఉండండి.

మరిన్ని ఇక్కడ చూడండి:

టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో

Viral Video: ఎయిర్‌ హోస్టెర్సా మజకా !! డ్యాన్స్‌తో దుమ్ము లేపేశారు !! వీడియో

COP26 Summit:: అతి చిన్న దేశం.. వినూత్న సందేశం !! వీడియో