KNOW THIS: కీలక నిర్ణయం తీసుకున్న నాసా !! ఏలియన్స్ జాడ కోసం రంగంలోకి పూజారులు !! వీడియో
ఏలియన్స్ జాడ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎన్నో ఏళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఏలియన్స్ జాడ కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎన్నో ఏళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఏలియన్స్ జాడ కనుక్కోవడం కోసం నాసా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రహాంతరవాసుల ఆచూకీ, రహస్యాలను తెలుసుకోవటానికి 24 మంది వేదాంత వేత్తల సహాయాన్ని కోరుతున్నట్లు టెక్నోట్రెండ్జ్ ఒక నివేదికలో తెలిపింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీలో డిగ్రీని పొందిన బ్రిటిష్ వేదాంత వేత్త రెవ్ డాక్టర్ ఆండ్రూ డేవిసన్ ఈ మిషన్‌లో భాగమయ్యారు. వచ్చే ఏడాది ఈ విషయంపై తన పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు కూడా తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఇక్కడ ఒక్కసారి తింటే లక్ష బిల్లు !! అంత స్పెషల్ ఏంటంటే ?? వీడియో
Viral Video: టూరిస్టులకు పులి చుక్కలు !! చూస్తుండగానే పంజా విసిరిన పులి !! వీడియో
జ్యూస్ కావాలా.. అయితే సైకిల్ తొక్కండి !! కాన్సెప్ట్ అదుర్స్ కదూ !! వీడియో
Viral Video: కోళ్లపై కాలుదువ్విన శునకం !! తీరా బరిలోకి దిగాక ఏం జరిగిందో చూడండి !! వీడియో
టీవీ సీరియల్ చూస్తున్న మహిళలు !! ఇళ్లు గుల్ల చేసిన దొంగలు !! వీడియో