పిల్లల కళ్లలో ఆనందం కోసం..  పిల్లల కోసంఏకంగా బుల్లి మహీంద్రా జీపునే తయారుచేసిన తండ్రి... ( వీడియో )
Kerala Man Builds Miniature Replica Of Mahindra Jeep

పిల్లల కళ్లలో ఆనందం కోసం.. పిల్లల కోసంఏకంగా బుల్లి మహీంద్రా జీపునే తయారుచేసిన తండ్రి… ( వీడియో )

Updated on: Apr 21, 2021 | 3:41 PM

పిల్లలు అడిగిన బొమ్మలు తల్లిదండ్రులు కొనివ్వడం చేయడం. వారు ఏది అడిగితే అది కొనిచ్చి వారి కళ్లలో ఆనందం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే, కేరళకు చెందిన ఒక వ్యక్తి మరో అడుగు ముందుకేశాడు. ఎవరూ చేయని పని చేశాడు. తన క్రియేటివిటీతో తన పిల్లలు ఆడుకోవడానికి ఏకంగా ఒక బుల్లి జీపునే తయారు చేసి ఇచ్చాడు.