మీ ఫోన్ కనిపించడం లేదా ?? ఇంటర్నెట్ లేకున్నా కనిపెట్టేయొచ్చు

|

Apr 11, 2024 | 5:35 PM

మీరు ఎంతో ఇష్టంగా చూసుకునే మొబైల్ పోయిందా? అది ఆఫ్‌లో ఉందా? ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా లేదా? అయినా మరేం పర్లేదు. ఈజీగా కనిపెట్టేయొచ్చు. నెట్‌వర్క్ లేకున్నా, ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉన్నా మీరు కంగారుపడే పడక్కర్లేదు. ఎందుకంటే గూగుల్ ఇప్పుడు తన ఫైండ్ మై డివైజ్ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. అయితే, ఇది ఆండ్రాయిడ్ 9, ఆ తర్వాతి వెర్షన్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ అప్‌డేటెడ్ వెర్షన్ నెట్‌వర్క్ లేకున్నా బ్లూటూత్ ప్రాక్సిమిటీ ద్వారా పనిచేస్తుంది.

మీరు ఎంతో ఇష్టంగా చూసుకునే మొబైల్ పోయిందా? అది ఆఫ్‌లో ఉందా? ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా లేదా? అయినా మరేం పర్లేదు. ఈజీగా కనిపెట్టేయొచ్చు. నెట్‌వర్క్ లేకున్నా, ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉన్నా మీరు కంగారుపడే పడక్కర్లేదు. ఎందుకంటే గూగుల్ ఇప్పుడు తన ఫైండ్ మై డివైజ్ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. అయితే, ఇది ఆండ్రాయిడ్ 9, ఆ తర్వాతి వెర్షన్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ అప్‌డేటెడ్ వెర్షన్ నెట్‌వర్క్ లేకున్నా బ్లూటూత్ ప్రాక్సిమిటీ ద్వారా పనిచేస్తుంది. యాపిల్ ఫోన్లలోని ఫైండ్ మై డివైజ్ నెట్‌వర్క్స్‌‌లానే ఇది పనిచేస్తుంది. అయితే, యాపిల్ కంటే ఇది మరింత శక్తిమంతమైనది. పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రొ ఫోన్లు స్విచ్చాఫ్ అయినా కూడా వాటి యజమానులు వాటిని ఈజీగా కనిపెట్టవచ్చని గూగుల్ చెబుతోంది. ఇందుకోసం వాటిలో స్పెషలైజ్డ్ హార్డ్‌వేర్ ను ఉపయోగించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా, కెనడాలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రానున్నట్టు గూగుల్ తెలిపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మోమోస్‌ హెల్పర్‌కు ₹25 వేలు జీతం.. యాడ్‌ పై నెట్టింట కామెంట్స్‌

అందరినీ ఆకట్టుకుంటున్న మోదీ చాయ్‌.. షాపు ముందు క్యూకడుతున్న జనం

Nita Ambani: కొత్త లగ్జరీ కారు కొన్న నీతా అంబానీ.. ధర ఎంతో తెలుసా ??

ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయికి చేరిన ‘కుర్చీ మ‌డ‌త‌పెట్టి’ సాంగ్ మేనియా

శ్రీలీలకు వచ్చిన బంపర్ ఛాన్స్‌ కొట్టేసిన మిమిత