ఇదేందబ్బా ఈ ట్రైన్ నేనెప్పుడూ చూడలే..తల కిందులుగా వేలాడుతూ.. వెళ్తున్న ట్రైన్‌.! వైరల్ వీడియో: Skywalk Train video.
China S Skywalk Train Video Goes Viral

ఇదేందబ్బా ఈ ట్రైన్ నేనెప్పుడూ చూడలే..తల కిందులుగా వేలాడుతూ.. వెళ్తున్న ట్రైన్‌.! వైరల్ వీడియో: Skywalk Train video.

Edited By:

Updated on: Jul 10, 2021 | 8:57 PM

రైలు అంటే పట్టాలపై పరుగులు పెట్టడమే కాదు..తలకిందులుగా పరుగులు పెట్టె ట్రైన్లు కూడా ఉన్నాయి అనే విష్యం మీకు తెలుసా..?అవును మీరు విన్నది నిజమే ఇప్పటికి భారత్ లో పిల్లర్లు పై కూత పెట్టె ట్రైన్లు వచ్చేసాయి కానీ చైనా లో తలకిందులుగా వెళ్లే ట్రైన్లు కూడా అందుబాటులో ఉన్నాయి..ఈ ట్రైన్లను స్కై ట్రైన్ అంటారు...

Published on: Jul 10, 2021 08:00 PM