జస్ట్ 5 నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జింగ్.. త్వరలో అందుబాటులోకి సరికొత్త టెక్నాలజీ…

సాధారణంగా మొబైల్‌ ఫోన్‌ ఫుల్ గా ఛార్జ్ కావాలంటే దాదాపు గంట నుండి రెండు గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఫాస్ట్ ఛార్జర్స్ ఉంటే అంతకన్నా తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు....