బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌ కోసం ఎదురు చూస్తున్నారా.. ఇది మీ కోసమే..! వీడియో

|

Oct 30, 2021 | 6:12 PM

ఎంత ఖరీదు పెట్టి కొన్న స్మార్ట్‌ ఫోన్‌ అయినా అది ఛార్జింగ్‌ సరిగా అవ్వకపోయినా, ఛార్జింగ్‌ ఎక్కువసేపు నిలవకపోయినా ఇబ్బందిగానే ఉంటుంది. చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ చార్జింగ్‌ ఇస్తుంటాయి.

YouTube video player

ఎంత ఖరీదు పెట్టి కొన్న స్మార్ట్‌ ఫోన్‌ అయినా అది ఛార్జింగ్‌ సరిగా అవ్వకపోయినా, ఛార్జింగ్‌ ఎక్కువసేపు నిలవకపోయినా ఇబ్బందిగానే ఉంటుంది. చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ చార్జింగ్‌ ఇస్తుంటాయి. అయితే 6000 మెగాహెట్స్‌ బ్యాటరీతో ఎక్కువ సేపు చార్జింగ్‌ ఇచ్చే కొన్ని స్మార్ట్‌ ఫోన్‌ల వివరాలు మీకోసం.. ఇందులో మొదటిది GIONEE Max Pro..దీని ధర కేవలం 7,299 రూపాయలు మాత్రమే. ఈ ఫోన్‌లో 6000 mAh బ్యాటరీని అందించారు. ఇంకా దీనిలో 6.53 ఇంచెస్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే , 13 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమరా, 8 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Post office Saving Schemes: తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం.. ఈ పోస్టాఫీసు పథకాలతో లాభాలే లాభాలు.. వీడియో

Viral Video: గాలిలో ఎగురుతున్న అమ్మాయి.. ఎలా సాధ్యం..? వీడియో

Viral Video: అక్కడ.. వాడేసిన నిక్కర్లకు భలే డిమాండ్‌.. లక్షల్లో ఆదాయం.. వీడియో