Post office Saving Schemes: తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం.. ఈ పోస్టాఫీసు పథకాలతో లాభాలే లాభాలు.. వీడియో
కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ఈ రెండూ భారత ప్రభుత్వ పథకాలు. వీటిని పోస్ట్ ఆఫీస్‌లో తీసుకోవచ్చు. అయితే ఈ రెండింటి మధ్య ఏది ఉత్తమం అనే విషయంలో అందరు గందరగోళానికి గురవుతారు.
కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ఈ రెండూ భారత ప్రభుత్వ పథకాలు. వీటిని పోస్ట్ ఆఫీస్‌లో తీసుకోవచ్చు. అయితే ఈ రెండింటి మధ్య ఏది ఉత్తమం అనే విషయంలో అందరు గందరగోళానికి గురవుతారు. కిసాన్ వికాస్ పత్ర మంచి రిటర్న్స్ ఇస్తుంది. కానీ మీరు దీనిపై పన్ను ఆదా చేయలేరు. అందువల్ల పన్ను ఆదా చేయాల్సిన డిపాజిటర్లకు KVP కంటే NSC ఉత్తమం. కానీ రిటర్న్స్ పరంగా KVP వడ్డీ విషయంలో NSC కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. NSC పథకంలో డిపాజిటర్ సంవత్సరానికి 6.8 శాతం వడ్డీ పొందుతాడు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌సి పథకంలో 6.8 శాతం వడ్డీని అందిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: గాలిలో ఎగురుతున్న అమ్మాయి.. ఎలా సాధ్యం..? వీడియో
స్పేస్‌లో పేరుకుపోతున్న చెత్త.. ఇక అంతరిక్ష యాత్రలుకష్టమే..! వీడియో
Viral Video: అక్కడ.. వాడేసిన నిక్కర్లకు భలే డిమాండ్.. లక్షల్లో ఆదాయం.. వీడియో