Galaxy Z Fold, Z Flip: తక్కువ ధరలోనే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ -3 స్మార్ట్ ఫోన్ వీడియో
దేశంలో రోజురోజుకు కొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. పోటాపోటీగా అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లో విడుదల చేస్తున్నాయి పలు మొబైల్ కంపెనీలు.
దేశంలో రోజురోజుకు కొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. పోటాపోటీగా అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లో విడుదల చేస్తున్నాయి పలు మొబైల్ కంపెనీలు. అధునాతన ఫీచర్లను జోడిస్తూ కంపెనీలు కొత్త కొత్త ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చినవే ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్. తాజాగా ఈ హైఎండ్ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే భారత్ మినహాయించి ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 11న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డబుల్ ఫోన్లతో పాటు గెలాక్సీ బడ్స్ 2, గెలాక్సీ వాచ్ 4 సిరీస్‌లను విడుదల చేయగా.. ఈ ఫోల్డబుల్ ఫోన్లను ఇండియాలో ఆగస్ట్ 20న బాలీవుడ్ హీరోయిన్ ఆలియా బట్ చేతులు మీదిగా మార్కెట్ లో విడుదల విడుదలైంది.
మరిన్ని ఇక్కడ చూడండి: CM Stalin: 60 ఏళ్లు దాటినా 20 ఏళ్ల తరహాలో.. తమిళనాడు సీఎం స్టాలిన్ వర్కౌట్లు.. వీడియో
Afghanistan Taliban Crisi: అఫ్ఘానిస్తాన్ లో యుద్ధకాండ.. లైవ్ వీడియో