పలాసలో ఉద్రిక్తత..టీడీపీ-వైసీపీ పోటాపోటీ హడావుడి.. భారీగా హౌస్ అరెస్టులు.
ప్రశాంతంగా ఉండే శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ హడావుడి షురూ అయింది. శీతాకాలపు చలి గిలిలో టీడీపీ, వైసీపీ పార్టీల పోటాపోటీ చేష్టలు వేడి రగిలిస్తున్నాయి. అడుగడుగునా పోలీసుల పహారా, 144 సెక్షన్ నడుమ పలాసలో ఈ ఉదయం నుంచే ఉద్విఘ్నభరిత వాతావరణం నెలకొంది.
Published on: Dec 24, 2020 02:05 PM
