ఈ రెండు తీసుకోండి చాలు !! బీపీ, గుండెపోటు రమ్మన్నా రావు !!

|

Apr 21, 2022 | 8:20 AM

ఈ రోజుల్లో బీపీ కామన్ అయిపోయింది. అలాగే గుండెపోటు వచ్చి చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే ఇవి రాకుండా జాగ్రత్త పడటానికి నిపుణులు కొన్ని ఆహారపదార్ధాలు సూచిస్తున్నారు.

ఈ రోజుల్లో బీపీ కామన్ అయిపోయింది. అలాగే గుండెపోటు వచ్చి చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే ఇవి రాకుండా జాగ్రత్త పడటానికి నిపుణులు కొన్ని ఆహారపదార్ధాలు సూచిస్తున్నారు. అవేంటంటే.. వెల్లులి, బీట్‌రూట్‌. ఈ రెండూ గుండెపోటు, అధిక రక్తపోటు ప్రమాదాల్ని దూరం చేయడంలో అద్భుతమైన ఔషధాలుగా పని చేస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన డాక్టర్ క్రిస్ వాన్ చేసిన అధ్యయనం ఆసక్తికర విషయాల్ని బయట పెట్టింది. ప్రజల ప్రాణాల్ని కాపాడటంలో ఈ రెండు పదార్థాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయని తెలిసింది. 28 మంది వాలంటీర్లపై ఈ అధ్యయనం చేశారు. రీసెర్చ్ ప్రారంభించడానికి ముందు మ్యాగ్జిమమ్ బీపీ వీరిలో 130 వరకూ ఉంది. సాధారణంగా 120 ఉండాలి. ఆ తరువాత వీరిని రెండు వేర్వేరు గ్రూపులుగా విభజించి..3 వారాల వరకూ వెల్లుల్లి, బీట్‌రూట్ ఇచ్చారట.

Also Watch:

ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోతున్నారా ?? అయితే ఇలా చేయండి !!

మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌ !! నెట్టింట నవ్వులే నవ్వులు !!

సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు !! స్టెప్పులకు నెటిజన్లు ఫిదా