తాడిపత్రిలో రాజకీయం రంజుగా మారింది. జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్ష ప్రకటనపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కౌంటర్
తాడిపత్రిలో రాజకీయం రంజుగా మారింది. తాడిపత్రి ప్రొడక్షన్ సమర్పించు జేసీ బ్రదర్స్ వర్సెస్ పెద్దారెడ్డి సినిమాకు ఇంకా ఎండ్‌కార్డ్ పడలేదు.
Published on: Jan 05, 2021 01:55 PM