అల్లూరి సీతారామరాజు జిల్లాలో అద్భుతం…! వాగులో కొట్టుకువచ్చిన ఆంజనేయుడి విగ్రహం
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జడ్డంగి గ్రామ శివారులోని మడేరు వాగు ప్రవాహంలో ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకువచ్చింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న అజయ్ అనే యువకుడు విగ్రహాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. జడ్డంగి గ్రామ శివారులోని మడేరు వాగు ప్రవాహంలో ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకువచ్చింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న అజయ్ అనే యువకుడు విగ్రహాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో సమీపంలోని రామాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Published on: Oct 04, 2024 11:17 AM