2025లో చక్ దే ఇండియా..వీడియో
2025లో భారత క్రీడా రంగం అద్భుత విజయాలు, సంచలన ఘటనలతో నిండిపోయింది. విరాట్ కోహ్లీ సచిన్ రికార్డును బద్దలు కొట్టగా, మహిళల క్రికెట్ జట్లు ప్రపంచ కప్‌లను సాధించాయి. రోహిత్, కోహ్లీ టెస్ట్ రిటైర్‌మెంట్లు, ఐపీఎల్ విషాదం, స్మృతి మంధాన వ్యక్తిగత వివాదాలు ఏడాదికి హైలైట్‌గా నిలిచాయి.
2025 సంవత్సరం భారత క్రీడా రంగానికి అత్యంత ప్రాముఖ్యత కలిగినది. ఈ ఏడాది అనేక అద్భుత విజయాలు, రికార్డులు, కొన్ని వివాదాలు, విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ తన 52వ వన్డే సెంచరీతో సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించారు. అదేవిధంగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో
