Messi, Ronaldo – chess: చెస్‌ ఆడిన మెస్సీ , రొనాల్డొ.. ఫుట్‌బాల్‌ దిగ్గజాల వీడియో వైరల్‌..

|

Nov 26, 2022 | 9:07 AM

ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 వచ్చేసింది. క్రిస్టియానో రొనాల్డో, లయోనెల్‌ మెస్సీ.. ఫుట్‌బాల్‌ దిగ్గజ ఆటగాళ్లు. ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడితే ఉన్న అభిమానులకు పెద్ద పండగే.


ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా సంబరం ఫిఫా వరల్డ్‌ కప్‌ 2022 వచ్చేసింది. క్రిస్టియానో రొనాల్డో, లయోనెల్‌ మెస్సీ.. ఫుట్‌బాల్‌ దిగ్గజ ఆటగాళ్లు. ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడితే ఉన్న అభిమానులకు పెద్ద పండగే. అయితే ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ చెస్‌ ఆడారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. విరాట్‌ కోహ్లీ కూడా ఆ ఫొటోపై స్పందించకుండా ఉండలేకపోయాడు. రొనాల్డో ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఫొటో చూసి.. ‘ఎంత అద్భుత చిత్రమో’ అంటూ కామెంట్‌ చేశాడు కోహ్లీ. మెస్సీ, రొనాల్డోలపైనే అందరి దృష్టి. వీరిద్దరికీ ఈ ప్రపంచకప్పే చివరిదని భావిస్తున్న నేపథ్యంలో.. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్ల మధ్యే ఫైనల్‌ పోరు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్‌ ప్లేయర్లు కలిసి ఓ ఆట ఆడటం ప్రపంచ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Published on: Nov 26, 2022 09:07 AM