క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దు వీడియో
క్రికెటర్ స్మృతి మందాన తన పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలపై స్పందిస్తూ, వివాహం రద్దయిందని స్పష్టం చేశారు. కుటుంబ ప్రైవసీని గౌరవించాలని కోరుతూ, ఇకపై దేశం తరఫున ఆడటంపైనే తన దృష్టి ఉంటుందని పేర్కొన్నారు
బ్రేకింగ్ న్యూస్: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తన పెళ్లి రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. గత కొన్ని వారాలుగా తన జీవితంపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో మాట్లాడటం ముఖ్యమని ఆమె భావించారు.స్మృతి మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, “నా పెళ్లి రద్దయిందని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది. పెళ్లి అంశాన్ని ఇక్కడితో ముగించాలని అనుకుంటున్నా. నా వ్యక్తిగత జీవితం ప్రైవేట్‌గా ఉండాలని నేను కోరుకుంటాను, అలాగే ఉంటుంది” అని పేర్కొన్నారు. తమ ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు.
వైరల్ వీడియోలు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
