సెహ్వాగ్‌ నోట పవన్‌ మాట! అచ్చం పవన్‌లాగే చేసిన సెహ్వాగ్‌..! వీడియో నెట్టింట వైరల్‌

|

Sep 09, 2021 | 9:47 PM

ఒకప్పటి స్టార్‌ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ గురించి తెలియని వారుండరు. డబుల్‌, ట్రిపుల్‌ సెంచరీలు బాదడంలో దిట్ట అతను. సెహ్వాగ్‌ మైదానంలో ఉన్నంతసేపు మైరమరచి చూసేవారు క్రికెట్‌ అభిమానులు.

YouTube video player

ఒకప్పటి స్టార్‌ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ గురించి తెలియని వారుండరు. డబుల్‌, ట్రిపుల్‌ సెంచరీలు బాదడంలో దిట్ట అతను. సెహ్వాగ్‌ మైదానంలో ఉన్నంతసేపు మైరమరచి చూసేవారు క్రికెట్‌ అభిమానులు. ఇక సమాజంలో ఎక్కువ మంది ఆసక్తి చూపే వాటిలో క్రీడలు, సినిమాలు మొదటి స్థానంలో ఉంటాయి. మరి ఈ రెండు రంగాలకు చెందినవారు కలిస్తే.. అభిమానులకు పండగే.. ఈ క్రమంలోనే భారత మాజీ స్టార్‌ క్రికెటర్‌ సెహ్వాగ్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమాలోని డైలాగ్‌ చెప్పడం నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ప్రాంతాల మధ్య దూరం చెరిగిపోతోంది. ఇప్పుడు తెలుగులో తెరకెక్కిన సినిమాలు హిందీలో విడుదలవుతున్నాయి. అక్కడ తెరకెక్కిన సినిమాలు ఇక్కడ విడుదలవుతున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Pooja Hegde: బన్నీతో మళ్లీ జతకట్టనున్న బుట్టబొమ్మ.. వీడియో

Fish Eggs: చేప గుడ్లతో ఇన్ని లాభాలా..! తెలిస్తే అస్సలు వదలరు..! వీడియో