Virat Kohli: పంజాబీ మాట్లాడి షాక్‌ ఇచ్చిన కోహ్లీ.. వీడియో

|

Jan 02, 2022 | 8:47 PM

టీమిండియా టెస్ట్‌ క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఢిల్లీలో పుట్టినా కోహ్లీ..

టీమిండియా టెస్ట్‌ క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఢిల్లీలో పుట్టినా కోహ్లీ.. అతడి కుటుంబం పంజాబీ హిందూ ఫ్యామిలీకి చెందినవాడు. దీంతో కోహ్లీ పంజాబీ భాష మాట్లాడగలడన్న విషయం ఎవరికి తెలియదు. అయితే తాజాగా కోహ్లీ పంజాబీ మాట్లాడిన తీరు చూసి, ఒకింత షాక్‌కు గురవుతున్నారు నెటిజన్స్. కోహ్లీకి ఫుట్‌బాల్‌ ఆట అంటే చాలా ఇష్టం. ప్రీమియర్‌ లీగ్‌లో తన అభిమాన జట్టు మాంచెస్టర్ సిటీ టాప్‌లోకి దూసుకెళ్లడంపై మేనేజర్‌ పెప్‌ గార్డియోలాకు సోషల్‌ మీడియా వేదికగా పంజాబీలో శుభాకాంక్షలు చెప్పాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: పాటపాడి దెయ్యాన్ని ఓదార్చిన మహిళ !! వీడియో

Viral Video: హెల్ప్ చేశారని వాహనదారులకు థ్యాంక్స్ చెప్పిన గజరాజు.. నెట్టింట వీడియో వైరల్

టిప్‌టాప్‌గా సూట్‌కేసుతో వచ్చింది !! తెరచి చూస్తే అసలు కథ బయటపడింది !! వీడియో

Viral Video: పోట్ల గిత్తలా మనిషిపైకి దూసుకొచ్చిన కోడి పుంజు !! షాకింగ్ వీడియో

Viral Video: ఫిట్‌నెస్‌కి ఫిట్‌నెస్, వినోదానికి వినోదం !! మనోడి ఐడియా చూస్తే దిమ్మతిరిగిపోద్ది !!వీడియో