కేఎల్ రాహుల్ అవుట్‌పై వివాదం.! సోషల్ మీడియాలో వైరల్(Video)
దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా ఇరు జట్ల కెప్టెన్ల మధ్య స్వల్ప వివాదం చెలరేగింది. భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్..
దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా ఇరు జట్ల కెప్టెన్ల మధ్య స్వల్ప వివాదం చెలరేగింది. భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ మైదానాన్ని వీడుతున్న సమయంలో ప్రొటిస్ సారథి డీన్ ఎల్గర్‌తో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.