Kieron Pollard: పొలార్డ్ బౌలింగ్ గారడీ… చూస్తే వావ్ అనాల్సిందే..!! ( వీడియో )

Phani CH

|

Updated on: Mar 13, 2021 | 10:44 AM

వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ అద్భుత క్యాచ్‌తో సహా మరో ప్రత్యేక వికెట్‌తో ఔరా అనిపించాడు. శ్రీలంకతో బుధవారం జరిగిన తొలి వన్డేలో తనదైన బౌలింగ్‌తో చెలరేగాడు..

Published on: Mar 13, 2021 10:43 AM