Ausis Cricket Team: తాగిన మైకంలో కొట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు… వివాదంపై ఫుల్ క్లారిటీ.. ( వీడియో )
Ausis Cricket Team: తాగిన మైకంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు కొట్టుకున్నారనే వార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. కరోనా దెబ్బతో ఐపీఎల్ 2021 వాయిదా పడటం, భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లడంపై నిషేధం ఉండటంతో ఆసీస్ క్రికెటర్లు, ఇతర సిబ్బంది, కామెంటేటర్లు మాల్దీవ్స్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చూడండి: Jr. NTR Covid-19 positive Video : జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్.. ప్రస్తుత పరిస్థితి పై లైవ్ వీడియో
Viral Video: ద్యావుడా.. బైక్పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!
వైరల్ వీడియోలు
Latest Videos