Virat Kohli: విరాట్ కోహ్లికి ఊహించని షాకిచ్చిన బీసీసీఐ.. ఎందుకంటే.?
టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లికి ఊహించని షాక్ తగిలింది. ఈ రన్‌మెషీన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు.
Published on: Apr 22, 2023 07:29 PM