Viral Video: ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లోకి బుడ్డోడి ఎంట్రీ..!! తల్లి నుంచి తప్పించుకుని మరీ.. వీడియో

|

Aug 15, 2021 | 9:40 AM

ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సిన్సినాటి, ఓర్లాండో సిటీ జట్ల మధ్య మ్యాచ్‌ర జరుగుతున్న సమయంలో.. ఓ చిన్నపిల్లవాడు గ్రౌండ్‌లోకి పరుగులు తీశాడు.

Published on: Aug 15, 2021 09:39 AM