Farmers protest : షాజహన్‌పూర్ వద్ద పోలీసుల బారికేడ్లను పగలగొట్టిన రైతన్నలు.

Farmers protest : షాజహన్‌పూర్ వద్ద పోలీసుల బారికేడ్లను పగలగొట్టిన రైతన్నలు.

Updated on: Dec 31, 2020 | 6:27 PM

రైతుల ఆవేశం కట్టలుతెంచుకుంది.. షాజహన్‌పూర్ వద్ద పోలీసుల బారికేడ్లను పగలగొట్టారు రైతన్నలు..బోర్డర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది .