ఈ దెయ్యం స్త్రీ మళ్లొస్తుంది… ఈసారి మరింతలా భయపెట్టడానికి రెడీ అవుతున్న బ్యూటీ
శ్రద్ధా కపూర్ నాయికగా నటిస్తున్న సినిమా స్త్రీ2. రాజ్‌కుమార్ రావు కీలక పాత్రలో కనిపిస్తారు. ఆల్రెడీ మెప్పించిన స్త్రీకి కొనసాగింపుగా తెరకెక్కుతోంది స్త్రీ2. ఫస్ట్ పార్టుతో పోలిస్తే, సెకండ్ పార్టులో రెట్టింపు వినోదం ఉంటుందట. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
శ్రద్ధా కపూర్ నాయికగా నటిస్తున్న సినిమా స్త్రీ2. రాజ్‌కుమార్ రావు కీలక పాత్రలో కనిపిస్తారు. ఆల్రెడీ మెప్పించిన స్త్రీకి కొనసాగింపుగా తెరకెక్కుతోంది స్త్రీ2. ఫస్ట్ పార్టుతో పోలిస్తే, సెకండ్ పార్టులో రెట్టింపు వినోదం ఉంటుందట. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు వినికిడి.
Published on: Apr 18, 2024 02:24 PM
వైరల్ వీడియోలు
Latest Videos