Samatha Kumbh 2023: వైభవంగా శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు.. లైవ్

|

Feb 05, 2023 | 7:42 AM

హైదరాబాద్ పరిధిలోని ముచ్చింతల్‌లో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం శ్రీ శ్రీ చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. సుదూర తీరాలనుంచి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు. నాలుగో రోజు శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలను ఈ కింద వీక్షించండి..

Samatha Kumbh 2023 LIVE | Chinna Jeeyar Swamy, Sri Ramanujacharya - 108 Divya Desam Bramhothsavas

Published on: Feb 05, 2023 07:42 AM