Rayalaseema Garjana Live: న్యాయ రాజధానికి మద్దతుగా రాయలసీమ గర్జన సభ.. (లైవ్)
కర్నూలులో న్యాయ రాజధానికి మద్దతుగా నిర్వహించిన రాయలసీమ గర్జన సదస్సుకు జనం పోటెత్తారు. కళాకారులు తమ ఆటపాటల ద్వారా చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
కర్నూలులో న్యాయ రాజధానికి మద్దతుగా నిర్వహించిన రాయలసీమ గర్జన సదస్సుకు జనం పోటెత్తారు. కళాకారులు తమ ఆటపాటల ద్వారా చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని న్యాయ రాజధాని ఆవశ్యకతను ఆటపాటల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు రాయలసీమ గర్జనసభలో చంద్రబాబు బొమ్మ దగ్ధం సంచలనం రేపుతోంది. నారాసుర భూతం..దిష్టిబొమ్మ దగ్ధం చేసిన వైసిపి శ్రేణులు దహనం చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.చంద్రబాబునాయుడు రాయలసీమకు తీవ్ర అన్నాయం చేశారని ఆరోపించారు మంత్రి గుమ్మనూరు జయరాం. సీమలో తిరగనివ్వబోమని అటు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబుపై మండిపడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Published on: Dec 05, 2022 11:27 AM