YSR Lifetime Achievement Awards 2022: వైఎస్‌ఆర్ అచీవ్‌మెంట్ -2022 అవార్డుల ప్రధానం.. ముఖ్య అతిధిగా విచ్చేసిన గవర్నర్ బిశ్వభూషణ్
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం జగన్. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం జగన్. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు ముఖ్యమంత్రి జగన్. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ అచీవ్‌మెంట్ -2022 అవార్డులను ప్రకటించారు. వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డులు ఇవ్వగా.. అందులో 20 మందికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు.. 10 మందికి అచీవ్‌మెంట్ అవార్డులు ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాలెంట్ ఉంటే అంతే !! కాంతార హీరో వెంటపడుతోన్న బాలీవుడ్
విడాకులకు ముందే.. ఈ వ్యాధి గురించి తెలుసు ??
Vishal: అమ్మాయిల విషయంలో దారుణంగా విశాల్ తీరు..
Puri Jagannadh: ‘చూడు బాస్’.. అంటూనే.. ఇచ్చిపడేసిన పూరీ
“ఆ వీడియో లీక్ చేసిన వ్యక్తిని తొలగించాం, మమ్మల్ని క్షమించండి”