YS Sharmila: ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు...?? నిరుద్యోగుల సమస్యలపై బాణం ఎక్కుపెట్టిన వైఎస్ షర్మిల.. . ( వీడియో )
Ys Sharmila

YS Sharmila: ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు…?? నిరుద్యోగుల సమస్యలపై బాణం ఎక్కుపెట్టిన వైఎస్ షర్మిల.. . ( వీడియో )

Updated on: Apr 16, 2021 | 7:54 AM

YS Sharmila: తెలంగాణ రాజకీయాల్లో కొత్త బాణం దూసుకొస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల.. మరో సంచలనానికి తెర తీశారు. ముందు తెలంగాణ యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు.