గుంటూరులో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం జగన్ దంపతులు.. మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం.. ( వీడియో )
Ys Jagan Mohan Reddy

గుంటూరులో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం జగన్ దంపతులు.. మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం.. ( వీడియో )

Updated on: Apr 01, 2021 | 7:54 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం(ఏప్రిల్ 1) కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరు భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయంలో ఆయన టీకా తీసుకున్నారు. సీఎం జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us