గుంటూరులో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీఎం జగన్ దంపతులు.. మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం.. ( వీడియో )
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం(ఏప్రిల్ 1) కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరు భారత్పేటలోని 140వ వార్డు సచివాలయంలో ఆయన టీకా తీసుకున్నారు. సీఎం జగన్తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు.
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: United Kingdom: ఇంటి గార్డెన్ లో కోట్ల ఏళ్ళ నాటి శిలాజాన్ని కనుగొన్న ఆరేళ్ల భారతీయ చిన్నారి.. ( వీడియో )
OLX Schame : Olx లో మోసపోయిన యాంకర్ వర్షిణి ఫ్రెండ్.. వీడియో షేర్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో
